కట్టవపాదలవారిగూడెంలో పల్స్ పోలియో చుక్కలు పంపిణీ

చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, కట్టవపాదలవారిగూడెం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లక్కవరం సొసైటీ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, గ్రామ సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు పాల్గొన్నారు. వారు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని పిల్లలందరికీ పోలియో టీకా అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్