దెందులూరు: 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన పదహారేళ్ల బాలుడు

9ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన దెందులూరు మండలంలో జరిగింది. బాలుడు తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులు పక్కపక్క పోర్షన్లలో జీవనాన్ని సాగిస్తున్నారు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు దెందులూరు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్