దెందులూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి

దెందులూరు జాతీయ రహదారిలో కొవ్వలి వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి గురువారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెదవేగి సీఐ రాజశేఖర్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్