పెదవేగి: మీ సమస్యలను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

పెదవేగి మండలం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలను ఆయన కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్