ఏలూరు: ఈనెల 15న చలో గుంటూరు కార్యక్రమం వాయిదా

ఈనెల 12న ఆగిరిపల్లి వచ్చిన సీఎం చంద్రబాబు కోకో రైతులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈనెల 15న చలో గుంటూరు కార్యక్రమం వాయిదా వేసినట్లు కోకో రైతు సంఘం నాయకులు అన్నారు. సోమవారం ఏలూరులోని అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోకో గింజల ధరల నిర్ణయ ప్రకటన చేయకపోవడంతో కంపెనీలు అతి తక్కువ ధర కొనుగోలు చేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్