తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఏలూరు జిల్లా వడ్డమానులో ఆయన మాట్లాడుతూ.. త్వరలో తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలో రూ.15 వేలు విడుదల చేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్న అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.