చిన్న వెంకన్న ఆలయంలో భద్రతా వైఫల్యం

ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ, స్వామివారి నిజరూపం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భద్రతా వైఫల్యం బయటపడింది. ఆలయ తలుపులు తెరిచే సమయంలో సూపర్‌వైజర్ గైర్హాజరైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుప్రభాత సేవలో పాల్గొన్న వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయడం భద్రతా తనిఖీల్లోని లోపాలను స్పష్టం చేస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్