పేర్ని నాని కారును తగలబెట్టబోయిన జనసేన కార్యకర్త

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని కారును పెట్రోల్ పోసి తగలబెట్టబోయిన సంఘటన గుడివాడలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడం కోసం మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడ విచ్చేసిన విషయం తెలుసుకున్న జన సైనికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఓ జన సైనికుడు పేర్ని నాని కారును పెట్రోల్ పోసి తగలబెట్టటానికి ప్రయత్నించగా పోలీసులట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్