కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకొంది. ఈ పోలీసుల వివరాల మేరకు. మృతుడి వయసు సుమారు 25-30 ఏళ్లు ఉంటాయి. కుడి చేతి మీద అమ్మ అని పచ్చబొట్టు ఉంది. మృతుడికి ఫిట్స్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. వివరాలు తెలిసినవారు సీఐ నంబర్ 94407 96434, ఎస్సై నంబర్ 94407 96433కు కాల్ చేయాలన్నారు.