కైకలూరు: దొంగతనాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

దొంగతనాలు, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం నియోజకవర్గ స్థాయిలో 40 మంది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో కైకలూరులో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పనితీరును తెలుసుకోవాలన్నారు. ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరించి వాటిని ఏర్పాటు చేయించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్