కైకలూరు: నూతన ఉత్సాహంతో పని చేయాలి

ఏలూరు జిల్లావైసీపీ కమిటీ సభ్యులుగా కైకలూరు నియోజకవర్గంలోని పార్టీ అభ్యున్నతికి కష్టపడిన నాయకులను నియమించినందుకు శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం నూతనంగా నియమితులైన సభ్యులను మాజీ ఎమ్మెల్యే అభినందించారు. అలాగే రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింత నూతన ఉత్సాహంతో పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్