చెప్పారు. గురువారం కైకలూరు లోఈద్ నమాజ్ కు పెద్ద మసీద్ నుంచి ఈద్గా మైదానమునకు చేరుకుంటూ ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని అభిలషను వ్యక్తం చేశారు.
జగన్-కేసీఆర్ బంధం.. రాజకీయాల్లో కొత్త మలుపులు?