ముదినేపల్లి ఎస్జీవీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ సబ్జెక్ట్ బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మూర్తి సోమవారం తెలిపారు. సంబంధిత సబ్జెక్టులుసబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీస 50% మార్కులు సాధించి ఉండాలన్నారు. అర్హులైన వారు మంగళవారం సాయంత్రంలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.