కైకలూరులో రోడ్డు ప్రమాదం

కైకలూరు-ఏలూరు రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరగట్టు కాలనీకి చెందిన చింతాడ వీరాచార్యులు గాయపడ్డారు. వీరాచార్యులు బైక్ మీద వెళ్తుండగా, భీమడోలు నుండి వచ్చిన మరో బైక్ ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. వెంటనే స్పందించిన 108 సిబ్బంది బాధితుడిని చికిత్స నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్

✕
✕