ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్

పోలవరం వెళ్లే ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే కొవ్వూరు డిపోకు చెందిన బస్సు గురువారం రాజమండ్రి నుంచి పోలవరం వెళ్తుండగా గూటాల వద్ద బ్రేక్ ఫెయిలయ్యాయి. వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్