నర్సాపురం 31వ వార్డులో మురికి నీటితో దుర్వాసన వస్తోందని, చినమామిడిపల్లె వంతెనపై, రైల్వేస్టేషన్ రోడ్డులో లైట్లు వెలగడం లేదని, వెంటనే మంచినీరు అందించాలని కోరుతూ CPI కార్యదర్శి నెక్కంటి క్రాంతికుమార్, చినిమిల్లి వెంకటేశ్వరరావు, కంచర్ల త్రినాథరావు, ఏలూరి పేరాజు, బళ్ళ శ్రీను, బళ్ళ ధరణి, పోతురాజు ముత్యాలు తదితరులు RDOకు వినతిపత్రం బుధవారం అందించారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగింది.