మొగల్తూరు లోని పెన్మెత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్ఎం సి ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. చైర్మన్ గా యెరుబండి దేవి, వైస్ చైర్మన్ గా పితాని మావుళ్ళు మరో 13 మందిని సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపీక చేశారు. ఈ సందర్భంగా సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, పలువురు నాయకులు అభినందించారు.