పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బైనపాలెం గ్రామంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ గంగాలమ్మ అమ్మవారికి కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.