గొల్లగూడెంలో ఘనంగా కోదండ రామాలయ ప్రారంభోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గొల్లగూడెం శ్రీ శ్రీ శ్రీ కోదండరామ నూతన ఆలయ శిఖర శిలా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆదివారం నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా పండితులచే శ్రీ వికనస స్తోత్ర పారాయణ, స్వస్తి వచనం, గో దృష్టి విశ్వరూప దర్శనం శాంతి కళ్యాణం చేశారు. శ్రీ కోదండ రాములవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్