పోలీస్ లాంచనాల మధ్య జాన్ కుమార్ అంత్యక్రియలు

మొగల్తూరులోని పాలపర్తివారిపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మేడిది జాన్ కుమార్ అంత్యక్రియలు గురువారం రాత్రి పోలీస్ లాంఛనాల మధ్య నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జాన్ కుమార్ ఇటీవల ఇంటిలో ప్రమాదవశాత్తు జారి పడటంతో తలకు తీవ్ర గాయం అయింది. ఆయనను కాకినాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు.

సంబంధిత పోస్ట్

✕
✕