బీచ్ పర్యాటకులకు నరసాపురం రూరల్ సీఐ హెచ్చరికలు

నరసాపురం రూరల్ సీఐ ఎం నాగరాజు ఆదివారం బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై స్పందిస్తూ, బీచ్‌కు వచ్చే పర్యాటకులు సముద్ర స్నానాల సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదివారం హెచ్చరించారు. సముద్ర లోతును గమనించకుండా లోపలికి వెళ్లడం ప్రమాదకరమని, పోలీసులు సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్