కేపీ పాలెం లో శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ ప్రతిష్ట

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కేపీ పాలెం హై స్కూల్ వద్ద మొట్టమొదటి దక్షిణముఖ ద్వారం కలిగిన శ్రీశ్రీశ్రీ గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పండితులు శ్రీ పుల్లేటికుర్తి వెంకట సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ నెల 7వ తేదీ మంగళవారం స్వామివారి గ్రామోత్సవం, 8వ తేదీ బుధవారం అంకురార్పణ, 9వ తేదీ గురువారం విగ్రహ ప్రతిష్ట అనంతరం అఖండ అన్న సమారాధన జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్