పాలకొల్లులో వాసవి మాత ఆలయ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని వాసవి నగర్‌లో సోమవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ నగరేశ్వర జనార్ధన సహిత శ్రీ వాసవి మాత ఆలయ ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు, పాలకొల్లు వాసవి క్లబ్ సభ్యులు, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టా కార్యక్రమం మొదటి రోజున అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

సంబంధిత పోస్ట్