పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో వి బి జి రామ్ జి ఉపాధి పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రావు సురేష్ కుమార్, పోలిశెట్టి గణేశ్వరరావు, నల్లి వరలక్ష్మి జేమ్స్, ముక్కు బాబురావు, బుల్లి సత్యం, కడలి మసేన రావు, పీతల సంసేను, ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ మరియు శ్రామికులు పాల్గొన్నారు.