ముసునూరు మండలం గోపవరం గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన సురేష్ నాగశ్రీ దంపతుల కుమారుడు(4) ఆడుకుంటూ. ఆడుకుంటూ ఇంటి ఆవరణంలో ఉన్న వర్ల నీటితోటిలో మునిగి మృతి చెందాడు. కుమారుడు ఎంతసేపటికి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతం అంతట తల్లిదండ్రులు బంధువులు వెతికారు. చివరికి ఇంటి ఆవరణంలోని నీటితోట్లోనే మృతి నీటి తొట్టిలో తేలి ఉన్నాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదఛాయాలనుకున్నాయి.