నూజివీడులో డ్రైనేజీ పూడిక వేగవంతం

నూజివీడు పట్టణంలో స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డులో డ్రైనేజీ పూడిక పనులు వేగవంతం చేశారు. వర్షాకాలం దృష్ట్యా, డ్రైన్లలో చెత్త పేరుకుపోయి రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యగా గురువారం బస్టాండ్ సెంటర్ నుండి నెహ్రూపేట వెళ్లే దారి వెంబడి డ్రైనేజీని శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్