చాట్రాయి మండలంలోని ఆరుగొలను పేట గ్రామంలో గురువారం డిఆర్సి జిల్లా వనరుల కేంద్రం, ఏలూరు జిల్లా నుండి వ్యవసాయ అధికారి ఉషాకుమారి, ఏడిఏ నూజివీడు విద్యాసాగర్ ఆధ్వర్యంలో రైతు సేవకేంద్రం వద్ద రైతులకు వరిపై సమగ్ర సస్యరక్షణ చర్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వనరుల కేంద్రం ఏవో ఎం ఉషా కుమారి మాట్లాడుతూ రైతులు పంటల కు అవసరమైన మోతాదులో మాత్రమే ఎరువులు, పురుగుమందులు వాడాలనిన్నారు.