బూరుగుగూడెంకి రేపు మంత్రి రాక

చాట్రాయి మండలం బూరుగు గూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొంటారని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు తెలిపారు. కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కోరారు.

సంబంధిత పోస్ట్