నూజివీడు మండలం మీర్జాపురం గ్రామ పంచాయతీలోని కండ్రిక గొల్లగూడెం గ్రామానికి చెందిన పిన్ని బోయిన రామకృష్ణ ఇటీవల విద్యుత్ షాక్ కు గురై గురువారం మృతి చెందారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అండగా ఉంటామని భరోసా కల్పించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి కల్పించారు.