పోలియో రహిత దేశం కోసం ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం

దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించే లక్ష్యంతో ఆదివారం చాట్రాయి మండలంలోని 26 పల్స్ పోలియో బూత్‌లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డా. కె. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పాఠశాల నందు క్యాంపెనింగ్ నిర్వహించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. మండలంలో 0–5 సంవత్సరాల వయస్సు గల మొత్తం 4,426 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్