గుడిపాడులో స్కూల్ బస్సు బోల్తా

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మర్లపాలెం - గుడిపాడు మధ్యలో గురువారం ఒక ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్