నూజివీడు మండలం జంగ గూడెం గ్రామంలో 300 రూపాయలు అప్పు విషయంలో జరిగిన తగాదాలో ముగ్గురు పై జార్జీ తో పాటు అతను అనుచరులు దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శేఖర్ తెలిపారు. చిన్న నగదు విషయమే గొడవ రాళ్లదాడి వరకు వెళ్లడం విశేషం.