నూజివీడు పోలీసువారి హెచ్చరిక

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందాలు, జూద క్రీడలు నిర్వహిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని నూజివీడు పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, శనివారం కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించి, హైకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్