ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే

ప్లాస్టిక్ వినియోగం మానవులపై ఎంతో దుష్ప్రభావం చూపుతుందని హెచ్. యం. కొల్లాబత్తుల సూర్య కుమార్ అన్నారు. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ని పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అయన విద్యార్ధులకు ప్లాస్టిక్ అందం వద్దు ప్రకృతి అందం ముద్దు కవిత ద్వారా అవగాహన కల్పించారు. ర్యాలీ నిర్వహించి ఆవరణను ప్లాస్టిక్ రహితంగా చేశారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్ధలపై విద్యార్థులకు అవగాహన కలిపించారు.

సంబంధిత పోస్ట్