మంత్రి నిమ్మల రామానాయుడు ఆశీర్వాదం: దయ మాధురి మెచుర్ ఫంక్షన్ లో సందడి

ఆదివారం, పాలకొల్లులోని శ్రీ రేపాక రామలింగయ్య క్లాత్ & యారన్ మార్కెట్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన దయ మాధురి మెచుర్ ఫంక్షన్ కు మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. తెలుగు దేశం పార్టీ సహకార మిత్ర సభ్యుడు కొర్లపాటి ఏసు బాబు గారి కుమార్తె అయిన దయ మాధురిని మంత్రి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్