చిన్న మైనవాని లంకలో కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్న మైనవాని లంకలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం మైల మునేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు.

సంబంధిత పోస్ట్