చింతలగరువులో ప్రపంచ కొబ్బరి దినోత్సవం

పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని బుధవారం జరిపారు. పాఠశాల HM కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందించడంతోపాటు ఆరోగ్యాన్ని కలిగిస్తున్న కొబ్బరికాయ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి దీన్ని జరుపుకుంటారని అన్నారు. దొంగ వెంకటేశ్వర్లు, సిర్రా వరలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్