బీటీ రోడ్డు నిర్మాణానికి శుభారంభం!

సాలిగూడెం - మధ్యాహ్నపూవారిగూడెం గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. రోడ్డు నిర్మాణం మంజూరు కావడంతో ఈరోజు అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని కొలతలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని అధికారులకు తగిన సూచనలు చేశారు. త్వరలోనే నాణ్యమైన రోడ్డు అందుబాటులోకి రానుండటంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕