బుట్టాయగూడెం సమీపంలో కారు బోల్తా

బుట్టాయగూడెం శివారు అల్లికాలవ వద్ద శనివారం కారు ప్రమాదానికి గురైంది. కన్నాపురం నుంచి బుట్టాయగూడెం వస్తున్న కారు, నిర్మాణంలో ఉన్న వంతెన మలుపు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పెద్ద గొయ్యిలో బోల్తా పడింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్