కొత్త పట్టిసీమలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ

ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో చుక్కల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్