వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన, ప్రజలకు ఇబ్బందులు

బుధవారం, LND peta PHCలో ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వ హామీ మేరకు డాక్టర్లకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం 11 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ప్రజలను, ముఖ్యంగా గర్భిణులను, అత్యవసర కేసులను ఇబ్బంది పెడుతున్నాయని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల కొరతతో డాక్టర్లే జీతాల బిల్లులు చేస్తున్నారని, ఈ ధర్నాల వల్ల సిబ్బంది జీతాలు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్