బర్రింకలపాడులో ఈనెల 17న జాబ్ మేళా

జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ మేళాలో 16కి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. 10వ తరగతి నుండి పీజీ, బీటెక్, ఐటిఐ, బీఫార్మసీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనడానికి అర్హులు.

సంబంధిత పోస్ట్