కొయ్యలగూడెం: అలేఖ్యను అభినందించిన హీరో సుమన్

కొయ్యలగూడేనికి చెందిన అలేఖ్య కరాటే ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా, శనివారం అలేఖ్య తండ్రి శ్రీధర్‌కు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు. అలేఖ్య ప్రదర్శన మహిళలకు స్ఫూర్తినిస్తుందని, యువతకు ఆదర్శంగా నిలుస్తుందని, కరాటేకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్