కాలువలోకి దూసుకెళ్లిన లారీ

జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో శుక్రవారం ఉదయం తీవ్రమైన మంచు కారణంగా లారీ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. రహదారి సరిగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్