టి. నరసాపురం: రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

బుధవారం టి. నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా బొరంపాలెం నుండి రావికంపాడు అడ్డరోడ్డు వరకు సుమారు ₹. 4. 22 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్