జీలుగుమిల్లి మండలంలో ఉద్రిక్తత

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పాలచర్ల రాజవరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో శుక్రవారం ఒక వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని బెల్ట్ షాపుల్లో ఉన్న మద్యాన్ని గ్రామస్తులు రహదారి పైకి తీసుకువచ్చి ద్వంసం చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్