ఏలూరు జిల్లా, టీ నర్సాపురం మండలం, తిరుమలదేవిపేట పంచాయతీలోని ZPH స్కూల్లో మంగళవారం జరిగిన SMC ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పరసా శ్రీమన్నారాయణ చైర్మన్గా, తంగిరాల సౌజన్య వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.