శివాలయంలో దొంగల హల్ చల్

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో మంగళవారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. స్థానిక శివాలయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నగదు & విలువైన వస్తువులని అపహరించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం అర్చకులు ఆలయానికి వచ్చి చూసేసరికి ఆలయ తాళాలు పగలకొట్టి ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్