రేపు మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి

రేపు మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని నూతి రామన్న పాలెం గ్రామంలో ఉదయం 9 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు తెల్లం బాలరాజు పాల్గొంటారు. వైఎస్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొనాలని దుద్దుకూరు వైఎస్సీపీ పార్టీ కార్యాలయం కోరింది.

సంబంధిత పోస్ట్