పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు పెత్తడేపల్లి వద్ద బుధవారం లారీ రోడ్డు డివైడర్ ను ఢీకొని డివైడర్ పైకి ఎక్కింది. దీంతో డివైడర్ పై లారీ ఇరుక్కుపోయింది. డివైడర్ పై లారీ ఇరుక్కుపోవడంతో డ్రైవర్ దాన్ని అలాగే వదిలి పరారయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.